టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి

MHBD: నెల్లికుదురు మండలం నరసింహుల గూడెం శివారులో మంగళవారం రాత్రి టిప్పర్ లారీ ఢీకొని వడగండ్ల నరేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. వ్యవసాయ పనులు ముగించుకుని బైక్ పై వస్తున్న నరేష్‌ను గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.