సురక్ష క్లినిక్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు

సురక్ష క్లినిక్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు

NZB: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చెందిన సురక్ష క్లినిక్‌కు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు లభించింది. ఈ అవార్డును ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ చేతుల మీదుగా డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ దేవి నాగేశ్వరి, కౌన్సిలర్ వరలక్ష్మి స్వీకరించారు.