జీఎస్టీపై అవగాహన కల్పించిన ఎంపీడీవో

జీఎస్టీపై అవగాహన కల్పించిన ఎంపీడీవో

SKLM: పలాస కే.టీ రోడ్డులోని పలు దుకాణాల్లో ఎంపీడీవో కారగ్గి వసంత కుమార్ జీఎస్టీపై వర్తకులకు, కొనుగోలుదారులకు శనివారం అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం ఇటీవల తగ్గించిన జీఎస్టీపై ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల కొనుగోలుదారులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. జీఎస్టీ తగ్గడంతో ప్రజల్లో వస్తువుల కొనుగోలు శక్తి పెరుగుతుందని జీఎస్టీ అధికారి రాము తెలిపారు.