నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి
SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ తన క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశాకిరణంగా మారిందన్నారు.