రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ

PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో చేపడుతున్న పలు రోడ్లు, డ్రైనేజీల నూతన నిర్మాణాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో ఇప్పటికే రూ.15 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.