తొమ్మిది మంది జూదరులు అరెస్ట్

తొమ్మిది మంది జూదరులు అరెస్ట్

KDP: ప్రొద్దుటూరులోని వివేకానంద క్లాత్ మార్కెట్ వెనుక వైపు జూదం ఆడుతున్న ప్రకాష్ నగరుకు చెందిన 9 మందిని ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.84 వేల నగదు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని 2వ పట్టణ సీఐ సదాశివయ్య హెచ్చరించారు.