VIDEO: శామీర్‌పేట్‌లో రోడ్లన్నీ జలమయం

MDCL: శామీర్‌పేట్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తూముకుంట గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యి, వరద ఉధృతికి వాహనాలు ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.