VIDEO: మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. ఎగిసిపడుతున్న నీరు

VIDEO:  మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. ఎగిసిపడుతున్న నీరు

KMM: మధిర మండలం నాగవరప్పాడు- మర్లపాడు మధ్యలో బీటీ రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ శుక్రవారం లీకేజీ గురైందని స్థానికులు తెలిపారు. దీంతో నీరు ఎగసిపడుతూ రోడ్డుపై రాకపోకలు చేసే వాహనదారుల పై పడుతున్నాయని చెప్పారు. వెంటనే మిషన్ భగీరథ అధికారులు స్పందించి లీకేజీకి గురైన పైప్ లైన్‌కు మరమ్మత్తులు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.