VIDEO: 'జీరో పావర్టీ- పీ4'పై సమావేశం
CTR: పుంగనూరు పట్టణ జడ్పీ అతిథి గృహంలో 'జీరో పావర్టీ- పీ4' పై నియోజవర్గ స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ప్రత్యేక అధికారి K మాధవకృష్ణ రెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.