పంచాయతీరాజ్‌కు పురస్కారాలు.. పవన్ హర్షం

పంచాయతీరాజ్‌కు పురస్కారాలు.. పవన్ హర్షం

AP: పంచాయతీరాజ్ శాఖకు వరుసగా రెండో ఏడాది జాతీయ పురస్కారాలు దక్కడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా స్నేహపూర్వక పంచాయతీగా బొక్కసంపాలెం, సుపరిపాలనలో శృంగవరం జాతీయస్థాయిలో ప్రథమ స్థానాలు సాధించాయి. పేదరిక నిర్మూలనలో చెమ్ముళ్లపల్లి రెండో స్థానంలో నిలిచింది. ఈ విజయాలు గ్రామాల అభివృద్ధికి నిదర్శనమని ఆయన కొనియాడారు.