మోడల్ యునైటెడ్ నేషన్స్ సమావేశం నిర్వహణ

మోడల్ యునైటెడ్ నేషన్స్ సమావేశం నిర్వహణ

PDPL: కలెక్టరేట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా స్థాయి TG మోడల్ యునైటెడ్ నేషన్స్ సమావేశం నిర్వహించారు. 11 PM శ్రీ పాఠశాలల నుంచి 38 మంది విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా హాజరై అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. బాలల హక్కులు, ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్యపై రోల్ ప్లే నిర్వహించారు. 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని DEO శారద తెలిపారు.