డ్రైవర్ సుబ్రమణ్యం కేసులో నేడు తీర్పు

డ్రైవర్ సుబ్రమణ్యం కేసులో నేడు తీర్పు

AP: డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెల్లడించనుంది. ఎస్సీ, ఎస్టీ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు రానుంది. ఈ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం, ఈరోజు తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది.