హోంశాఖే కావాలంటున్నారట..!

హోంశాఖే కావాలంటున్నారట..!

TG: రాష్ట్రమంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులయింది. ఇంతవరకు ఆయనకు ఏ శాఖా కేటాయించలేదు. అయితే తనకు హోంశాఖ కావాలని అజారుద్దీన్ పట్టుబడుతున్నారట. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం వర్గానికి హోంశాఖ ఇచ్చిందని.. అందుకే అదే ఇవ్వాలని అంటున్నారట. ఈ మేరకు ఏఐసీసీ ముఖ్యుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.