డిజిటల్ బుక్ యాప్ గోడపత్రిక ఆవిష్కరణ

డిజిటల్ బుక్ యాప్ గోడపత్రిక ఆవిష్కరణ

VZM: గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం డిజిటల్ బుక్ యాప్ గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కార్యకర్తల రక్షణ కోసమే ఈ యాప్ జగన్ మోహన్ రెడ్డి రూపొందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెల్లాన త్రినాధరావు, కర్రి రామునాయుడు, తాతినాయుడు లక్ష్మనాయుడు, శీర వెంకటరమణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.