మండలంలోని 37 నామినేషన్లు రిజెక్ట్

మండలంలోని 37 నామినేషన్లు రిజెక్ట్

VKB: ధారూర్ మండలంలోని 34 గ్రామపంచాయతీలో ఉండగా, మండల వ్యాప్తంగా 189 సర్పంచ్ నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో 37 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయని, వార్డు సభ్యులు నామినేషన్ల 619 నామినేషన్ దాఖలు కాగా, 8 రిజెక్ట్ అయినట్లు మండల ఎన్నికల అధికారి (ఎంపీడీవో) నర్సింలు తెలిపారు.