ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతి

ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతి

TPT: గుడ్డివానిచెరువు వద్ద తీవ్రంగా గాయపడిన మకనా అనే ఏనుగు ఎస్వీ జూపార్కులో చికిత్స పొందుతూ బుధవారం మరణించిందని క్యూరేటర్ సెల్వం తెలిపారు. 2 రోజుల క్రితం కుంకీ ఏనుగులు, భారీ క్రేన్ సహాయంతో జూ పార్కుకు తరలించిన మున్నాకు ప్రత్యేక ఎన్ క్లోజర్లో వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. పోస్ట్ మార్టం అనంతరం జూ పార్కు ప్రాంగణంలోనే ఏనుగును ఖననం చేశారు.