వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి
WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి ప్రారంభం చేశారు. ఆయన మాట్లాడుతూ.. దళారులను నమ్మి రైతులు మోసపోకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. రైతుల మధ్యవర్తుల జోలికి వెళ్లకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని సూచించారు.