ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ 

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ 

TG: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సీఎస్ రామకృష్ణారావుకు 3 నెలల ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 31తో రామకృష్ణారావు పదవీకాలం ముగుస్తుంది. బడ్జెట్ సమావేశాలు, జనగణన నేపథ్యంలో సీఎస్ పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం కోరారు.