నూతన నీటి బోరుకి శంకుస్థాపన చేసిన నేతలు

నూతన నీటి బోరుకి శంకుస్థాపన చేసిన నేతలు

ప్రకాశం: తర్లుపాడు, బీసీ ముతరాశి కాలనీలో పంచాయతీ నిధులతో నాయకులంతా కలిసి త్రాగునీటి కోసం నూతన బోరుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోరు డ్రిల్లింగ్‌ను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ వైసీపీ నాయకులు మరియు మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.