VIDEO: మైలారం జీపీ కార్యాలయంలో నామినేషన్ల భారీ రద్దీ

VIDEO: మైలారం జీపీ కార్యాలయంలో నామినేషన్ల భారీ రద్దీ

WGL: వరంగల్ రాయపర్తి మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ శనివారం నేడు చివరి రోజు కావడంతో భారీ రద్దీ ఏర్పడింది. మైలారం, జగన్నాధపల్లి, దుబ్బ తండా గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్లు దాఖలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాటు చేశారు.