నేడు మనుబోలులో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు మనుబోలులో పర్యటించనున్న ఎమ్మెల్యే

NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం మనుబోలు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండలంలోని అక్కంపేట పంచాయితీలో ఉదయం 9:30 ఆర్వో వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించుకోవాలని కోరారు.