VIDEO: చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

VIDEO: చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

హనుమకొండ జిల్లా కేంద్రంలోని తారా గార్డెన్స్‌లో నేడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ విక్రయ కేంద్రంలో జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. పురాతనమైన చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ వినియోగించి తయారీదారులను మరింతగా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.