ఇందిరమ్మ ఇళ్లను ప్రారభించిన ఎమ్మెల్యే
NLG: కొండమల్లేపల్లి మండలం గౌరికుంట తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా ప్రతినిధులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం గుంటిమడుగు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి (జాతర) బ్రహ్మోత్సవాలలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.