గ్రామాలలో బుజ్జగింపుల పర్వం షురూ!

గ్రామాలలో బుజ్జగింపుల పర్వం షురూ!

MNCL: స్థానిక ఎన్నికల నేపథ్యంలో లక్షెట్టిపేట తాలూకా, ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సందడి వాతావరణం ఏర్పడింది. ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులుగా గ్రామాలలో ఆత్మీయ పలకరింపులు జరుగుతున్నాయి. సర్పంచ్, వార్డు స్థానాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ బంధువులను కులస్తులను ఆత్మీయంగా పలకరిస్తున్నారు. తమ్మి ఓటు వేయాలని, అక్క నీ ఓటు నాకేనని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.