సొసైటీ ఛైర్మన్‌గా మీ సేవ ఆంజనేయులు

సొసైటీ ఛైర్మన్‌గా మీ సేవ ఆంజనేయులు

KRNL: పెద్దకడబూరు గ్రామ విశాల సహకార పరపతి సొసైటీ ఛైర్మన్‌గా మీసేవ ఆంజనేయులు ఇవాళ ప్రమాణం చేశారు. డైరెక్టర్‌గా చిన్నకడబురు MG నరసన్న, సాలే అనుమేశ్ చేత సొసైటీ సీఈవో మురళీ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యఅతిథిగా టీడీపీ ఇన్‌ఛార్జి రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి , జనసేన లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.