ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన సూపరింటెండెంట్

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన సూపరింటెండెంట్

నిజామాబాద్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ శ్రీనివాస్ మొదటిరోజు గురువారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ప్రధానంగా ఓపీ, ఎక్స్ రే, స్కానింగ్, అనాథ రోగుల విభాగాలను పరిశీలించి మాట్లాడారు.. తన మొదటి ప్రాధాన్యత రోగులకు ఉత్తమ సేవలందించడమేనన్నారు.