'పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలి'

'పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలి'

NDL: వ్యక్తి గత గృహాలు మంజూరైన వారికి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని CPI.ML పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నేడు నంది కొట్కూర తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తహసీల్దార్ శ్రీనివాసులుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. CPI, CPM నాయకులు పాల్గొన్నారు.