VIDEO: రోడ్డుకు అడ్డంగా గుంత.. ఇబ్బందుల్లో వాహనదారులు
PLD: అమరావతి గుంటూరు ప్రధాన రహదారిపై సత్తెనపల్లి రోడ్డు మూల మీద తీసిన వాటర్ పైపులైను గుంత రోడ్డుకు అడ్డంగా ఉందని వాహనదారులు తెలిపారు. సమీప దూరంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా వాహనాలు అదుపు చేసుకొని ప్రమాదాలు జరగకుండా ఉంటాయని వారన్నారు.అధికారులు స్పందించి గుంత చుట్టూ రెడ్ కలర్ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరారు.