పరిశ్రమల స్థాపనకు సులువుగా అనుమతులు

పరిశ్రమల స్థాపనకు సులువుగా అనుమతులు

VZM: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు చేసిన వారికి సులువుగా అనుమతులను ఇవ్వాలని, దరఖాస్తుల పరిశీలన ఉదారంగా ఉండాలని JC సేతు మాధవన్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ పై వర్క్ షాప్ నిర్వహించారు. సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా గత ఏడాది 2257 దరఖాస్తులకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.