బాలికపై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు

బాలికపై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు

WG: తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన నరసాపురం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఈనెల 13న బాలికపై సమీప నివాసితుడు కుడిపూడి నాగబాలాజీ(39) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసునమోదు చేసినట్లు నరసాపురం రూరల్ ఎస్సై టీవీ.సురేశ్ శుక్రవారం తెలిపారు.