ఆ గ్రామాలలో సర్పంచ్‌లు వీరే..!
KMM: మధిర (M) మల్లారంలో సీపీఎం బలపరిచిన మందడపు లక్ష్మి 83 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు. బోనకల్ (M) గోవిందాపురం (ఏ) గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి ఇస్రం కరుణ 75 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. వైరా మండలం అష్ణగుర్తిలో CPM అభ్యర్థి కంచర్ల అనిత 126 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వీరి విజయంతో స్థానిక నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.