కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
✦జిల్లాలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్. మాధవిరెడ్డి.
✦వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ
✦ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్న ఎస్పీ నచికేత్