వైసీపీ దిక్కుమాలిన పార్టీ: సీఎం చంద్రబాబు
AP: అమరావతి చట్టబద్ధతకు పార్లమెంట్‌లో 50 పార్టీలకు 49 మద్దతు తెలిపితే ఆ ఒక్క దిక్కుమాలిన పార్టీ మాత్రమే వ్యతిరేకించిందని వైసీపీని ఉద్దేశించి CM చంద్రబాబు విమర్శించారు. అమరావతిని పలకడం ఇష్టం లేక మావిగన్ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో అవినీతి అంటూ కొంతమంది ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.