మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే
SKLM: ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధి, ప్రధాన సమస్యలు, వంశధార–బహుదా నదుల అనుసంధానం ద్వారా సాగునీటి సదుపాయం కల్పించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు MLA తెలిపారు.