జాతీయ పతాకం ఆవిష్కరించిన మంత్రి

MDK: మెదక్ పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయపథకం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, ఏఎస్పీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.