రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి లేఖ
HNK: జిల్లాలోని కాజీపేటను రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కేటీఆర్ కోరారు.