'జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఆ పార్టీకే ఓటు వేస్తాం'

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పలువురు ఓటర్లు సూచిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వారికే ఓటు వేస్తామని ఓటర్లు అంటున్నారు. ఉపఎన్నికను సరైన రీతిలో ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.