VIDEO: నరసరావుపేటలో పోలీసుల విస్తృత తనిఖీలు

PLD: నరసరావుపేటలో పోలీసులు బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. వన్‌టౌన్ సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో పోలీస్ సిబ్బంది, బాంబు స్క్వాడ్ తోను, మెటల్ డిటెక్టర్లతో, పోలీస్ డాగ్‌తో తనిఖీలు చేపట్టారు. సీఐ విజయ్ చరణ్ మాట్లాడుతూ.. అనుమానిత వ్యక్తులు, సందేహాస్పదంగా ఉన్న వాహనాల సమాచారాన్ని వెంటనే పోలీస్ శాఖకు అందించాలన్నారు.