బాధితురాలి కుటుంబానికి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

బాధితురాలి కుటుంబానికి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

E.G: రాజానగరం మండలం దివాన్ చెరువులో ఇటివల బోరు బావిలో పడి మృతిచెందిన చిన్నారి కడమంచి శ్రీను కుటుంబాన్ని ఇవాళ రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరామర్షించారు. తన సొంత నిధులను రూ.1 లక్ష, ప్రభుత్వం తరపున రూ.2 లక్షల చెక్కును అందజేశారు. అలాగే వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.