VIDEO: భద్రాచలం ఆర్టీసీ కండక్టర్‌పై మహిళల దాడి

VIDEO: భద్రాచలం ఆర్టీసీ కండక్టర్‌పై మహిళల దాడి

BDK: భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ ఉమామహేశ్వరరావు తనపై మహిళా ప్రయాణికులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం నుంచి భద్రాచలం వస్తున్న బస్సులో సీట్లు ఖాళీ లేవని చెప్పినందుకు పాల్వంచ వద్ద ఇద్దరు మహిళలు దిగిపోయారని, అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం డిపో వద్ద తనపై దాడి చేసినట్లు ఆయన తెలిపారు.