మధ్యాహ్నం 2 గంటలకు!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్యాహ్నం 2 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీనికి హాజరుకావాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశంలో సీఎంలతో పాటు సీఎస్‌లు, డీజీపీలు పాల్గొననున్నారు. 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత ఆర్మీ పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయడంతో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.