జిల్లాలో ముగ్గురు సర్వేయర్లు సస్పెండ్.!

జిల్లాలో ముగ్గురు సర్వేయర్లు సస్పెండ్.!

CTR: సర్వేయర్లను విధులకు హాజరుకానివ్వకుండా చేస్తున్నారనే కారణంతో ముగ్గురు గ్రామ సర్వేయర్లను సస్పెండ్ చేశారు. పూతలపట్టు, యాదమరి, పెద్దపంజాణి మండలాల్లో పనిచేస్తున్న సోముకుమార్, వినోద్ కుమార్, నరేష్ బాబును సస్పెండ్ చేస్తూ జిల్లా సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ పుల్లయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ వేటు వేయడం దారుణమని యూనియన్ నాయకులు తెలిపారు.