'రాయితీపై అందించే డ్రోన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి'

'రాయితీపై అందించే డ్రోన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి'

MNCL: రాయితీపై అందించే డ్రోన్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని DAO సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 10 వ్యవసాయ డ్రోన్లు కేటాయించారని, ఇందులో మంచిర్యాల, చెన్నూర్ డివిజన్లకు 3, బెల్లంపల్లి, భీమిని డివిజన్లకు 2 చొప్పున కేటాయించామని పేర్కొన్నారు. యంత్ర పరికరాలకు వ్యక్తిగతంగా రైతులు దరఖాస్తు చేసుకునే విధంగా ADAలు, AO లు చర్యలు తీసుకోవాలన్నారు.