బీఆర్ఎస్ నాయకుల ధర్నా

బీఆర్ఎస్ నాయకుల ధర్నా

MDCL: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ BRS రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఉప్పల్ రింగ్ రోడ్డు కూడలి వద్ద ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో BRS శ్రేణులు ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.