VIDEO: నిధుల మంజూరుపై మండిపడ్డ మాజీ ZPTC
VKB: దౌల్తాబాద్ మండలానికి NREGS నుంచి నిధులు మంజూరయ్యాయి. మండలంలోని 33 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ గెలిచిన 23 పంచాయతీలకు మాత్రమే CCరోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వడం జరిగిందని మండల మాజీ ZPTC కోట్ల మహిపాల్ విమర్శంచారు. బీఆర్ఎస్ గెలిచిన 10 పంచాయతీలకు నిధులు మంజూరు కాకుండా రాజకీయ కుట్ర చేయడం సరికాదని మండిపడ్డారు.