ట్రామా సెంటర్లు కరువు.. గాలిలో ప్రాణాలు

ట్రామా సెంటర్లు కరువు..  గాలిలో ప్రాణాలు

నెల్లూరు అర్బన్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. 2025లో 928 ప్రమాదాల్లో 514 మంది మృతి చెందారు. అత్యవసర సేవలందించాల్సిన నెల్లూరు GGH ట్రామా సెంటర్ పరికరాలు లేక అలంకారప్రాయంగా మారింది. కావలి, గూడూరులోనూ ఇదే పరిస్థితి. గోల్డెన్ అవర్ చికిత్స అందక బాధితులు బలవుతున్నారు. తక్షణమే ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి.