VIDEO: వైభవంగా వెంకటేశ్వర స్వామికి పల్లకి సేవ

VIDEO: వైభవంగా వెంకటేశ్వర స్వామికి పల్లకి సేవ

NLR : బుచ్చి పట్టణంలోని రామకృష్ణ నగర్‌లో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు చేసి పల్లకి సేవ నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.