ఇండియా కూటమిని గెలిపించండి

అనంతపురం: దేశం రాష్ట్రలు అభివృద్ధి చెందాలంటే ఇండియా కూటమిని గెలిపించాలని అనంతపురం అర్బన్ ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జాఫర్ కోరారు. బుధవారం పాతూరు పరిసర ప్రాంతాల్లో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు సాలిజనాథ్ పాల్గొని ప్రచారం నిర్వహించారు.