'గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం'

NLG: చిట్యాల మండలం సూరకంటి గూడెం నుండి జాతీయ రహదారి 65 వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణా ప్రాంతాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేయడామే ప్రభుత్వ లక్ష్యమన్నారు.