రేపు డిప్యూటీ సీఎం పర్యటన వివరాలు
కోనసీమ: రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9:45కు రాజమండ్రి ఎయిర్ ఫోర్ట్ కు రానునన్నరని, 10.10 కిహెలికాప్టర్ ద్వారా గూడపల్లికి, 10:15 కి కేశనపల్లి వ్యూ పాయింట్‌కు, 10:20కి పాడైపోయిన కొబ్బరి చెట్లు, పంటల గురించి రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు. 11:20 కు శివకోడులో ఫోటో ఎగ్జిబిషన్, ఫైలాన్ ఆవిష్కరణ అనంతరం సభలో పాల్గొంటారు.